Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

హుజురాబాద్‌లో అగ్రిమాల్ ఫెర్టిలైజర్ షాపును ప్రారంభించిన కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్

Author TELANGANA ADDA NEWS | 09 Sep 2026, 07:48 PM |
హుజురాబాద్‌లో అగ్రిమాల్ ఫెర్టిలైజర్ షాపును ప్రారంభించిన కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్

హుజురాబాద్‌లో అగ్రిమాల్ ఫెర్టిలైజర్ షాపును ప్రారంభించిన కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

హుజురాబాద్ మండల కేంద్రంలోని రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని అగ్రిమాల్ యాజమాన్యాన్ని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కోరారు. హుజురాబాద్ పట్టణంలోని డిపో క్రాస్ వద్ద హుజూరాబాద్ అగ్రిమాల్ ఫెర్టిలైజర్ షాపును కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులకు సంబంధించిన అన్ని సేవలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, పట్టణ సీఐ కరుణాకర్, పట్టణ, మండల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి