Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మానకొండూరులో ఘనంగా కాంగ్రెస్ నాయకుడు గసిగంటి సంపత్ జన్మదిన వేడుకలు

Author Mohammad azeem | 13 Sep 2026, 07:58 PM |
మానకొండూరులో ఘనంగా కాంగ్రెస్ నాయకుడు గసిగంటి సంపత్ జన్మదిన వేడుకలు

మానకొండూరు ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
మానకొండూరులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గసిగంటి సంపత్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి కనకం కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తల్లపెళ్లి సంపత్, బండి మల్లేశం, ఉపసర్పంచ్ సహదేవ్, రెద్దపాక కుమార్, సుభాష్ సాగర్, బోద ఆంజనేయులు తదితరులు పాల్గొని సంపత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.