Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రత్నంపేట గ్రామంలో గణేష్ మండపం వద్ద ఘనంగా కుంకుమార్చన

Author TELANGANA ADDA NEWS | 19 Sep 2026, 10:10 AM | Bhakti
రత్నంపేట గ్రామంలో గణేష్ మండపం వద్ద ఘనంగా కుంకుమార్చన

రత్నంపేట గ్రామంలో గణేష్ మండపం వద్ద ఘనంగా కుంకుమార్చన

బోయిన్పల్లి, సెప్టెంబర్ 19 (తెలంగాణ అడ్డా):
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శనివారం కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రత్నంపేట గ్రామంలో గణేష్ మండపం వద్ద ఘనంగా కుంకుమార్చన - Additional Image

భక్తులు కుంకుమార్చనలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. మండపం వద్ద భక్తి వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి