Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వరదవెల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా శ్రీమంతాలు

Author TELANGANA ADDA NEWS | 23 Sep 2026, 07:52 PM | advt.
వరదవెల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా శ్రీమంతాలు

వరదవెల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా శ్రీమంతాలు

తెలంగాణ అడ్డా బోయిన్పల్లి సెప్టెంబర్ 23
పోషణ మాసం సందర్భంగా వరదవెల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ మహిళలకు శ్రీమంతాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.

వరదవెల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా శ్రీమంతాలు - Additional Image

కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శరత్ బాబు, సీడీపీఓ సౌందర్య, సూపర్వైజర్ నిర్మల, హెల్త్ సూపర్వైజర్ లలిత, సర్పంచ్ చల్ల శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ మందాల వరుణ్, కార్యదర్శి అంజలి, ఏఎన్ఎం పుష్పలత, ఆశా వర్కర్లు తిరుమల, సుమలత, అంగన్వాడీ టీచర్ వసంత తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి