Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వేములవాడకు చేరుకున్న కల్వకుంట్ల కవిత పార్టీ శ్రేణుల ఘన స్వాగతం.. రాజన్నను దర్శించుకోనున్న కవిత

Author TELANGANA ADDA NEWS | 06 Oct 2026, 12:12 PM | Politics
వేములవాడకు చేరుకున్న కల్వకుంట్ల కవిత  పార్టీ శ్రేణుల ఘన స్వాగతం.. రాజన్నను దర్శించుకోనున్న కవిత

రాజన్నను దర్శించుకున్న తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత


మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ప్రెస్మీట్లో మాట్లాడిన కల్వకుంట్ల కవిత

రాజన్న సిరిసిల్ల తెలంగాణ అడ్డా ప్రతినిధి
వేములవాడకు టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేరుకున్నారు. పట్టణంలోకి ఆమె ప్రవేశించిన సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుమలత శర్మతో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

వేములవాడ చేరుకున్న అనంతరం కల్వకుంట్ల కవిత శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడనున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కవిత మాట్లాడే అవకాశం ఉంది. కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.