Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పూరి జగన్నాథ్ కి ప్రత్యేక పూజలు నిర్వహించిన పూర్ణ సైకియా... (ఒడిశా). ..

Author | 10 Oct 2026, 08:32 AM |
పూరి జగన్నాథ్ కి ప్రత్యేక పూజలు నిర్వహించిన పూర్ణ సైకియా... (ఒడిశా). ..

తెల్లవారుజాము నుంచి జగన్నాధుని దర్శనం కోసం ఆలయంలో కిక్కిరిసిన భక్తులు.

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

ఒడిశాలోని జగత్ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ ఆలయంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి నెలకొంది.దేశ నలు మూలల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తులతో పాటు, పూర్ణ సైకియా జగన్నాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల దర్శనార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.రాత్రి సమయాల్లో వెలిగిపోయే ఆలయ విద్యుత్ కాంతుల నడుమ, పవిత్ర నీలచక్రాన్ని వీక్షిస్తూ భక్తులు స్వామివారి నామస్మరణతో పరవశించిపోయారు. దర్శనానంతరం స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించి,ఆ జగన్నాథుని దివ్య అనుగ్రహం పొందినట్లు భక్తులు ఆనందంతో పరవశించిపోయారు.

ఇవి కూడా చదవండి