Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అమ్మవారిని దర్శించుకున్న మాదాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్

Author TELANGANA ADDA NEWS | 13 Oct 2026, 02:32 PM | Bhakti
అమ్మవారిని దర్శించుకున్న మాదాపూర్ గ్రామ సర్పంచ్  శ్రీనివాస్

అమ్మవారి అలంకరణకు 5 వేల రూపాయలువిరాళం

తెలంగాణ అడ్డా గన్నేరువరం ప్రతినిధి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో గల్లీ గ్యాంగ్ శక్తి బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మవారి పూజా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేదర శ్రీనివాస్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి అలంకరణ కోసం రూ.5,000 విరాళంగా అందజేశారు. అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో గల్లీ గ్యాంగ్ శక్తి బృందం సభ్యులు, భక్తులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.