Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలుకొంకటి శేఖర్, బీఆర్‌ఎస్ నాయకులు, చొప్పదండి నియోజకవర్గం

Author TELANGANA ADDA NEWS | 18 Oct 2026, 05:58 PM | Bhakti
అడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలుకొంకటి శేఖర్, బీఆర్‌ఎస్ నాయకులు, చొప్పదండి నియోజకవర్గం

తెలంగాణ అడ్డా ప్రతినిధి బోయిన్పల్లి:
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను మహిళలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు కొంకటి శేఖర్ ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి మనందరికీ గర్వకారణమని, బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

చొప్పదండి నియోజకవర్గంలోని అడపడుచులందరికీ, వారి కుటుంబ సభ్యులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.