Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వివాహ వేడుకకు హాజరైన చల్మెడ లక్ష్మీనరసింహారావు

Author TELANGANA ADDA NEWS | 04 Sep 2026, 04:24 PM |
వివాహ వేడుకకు హాజరైన చల్మెడ లక్ష్మీనరసింహారావు

వివాహ వేడుకకు హాజరైన చల్మెడ లక్ష్మీనరసింహారావు

కోనరావుపేట, సెప్టెంబర్ 4 (తెలంగాణ అడ్డా):
కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన సర్పంచ్ కుంటెల్లి నాగరాజు సోదరుని వివాహ వేడుక అగ్రహారం శ్రీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, కాశవేణి మహేష్, మాసం సుమన్, మాసం బాబు, అన్వేష్, శివతేజ, గణేష్, గిరి బాబు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.