Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

శాతరాజుపల్లిలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు

Author TELANGANA ADDA NEWS | 10 Sep 2026, 01:52 PM |
శాతరాజుపల్లిలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు

శాతరాజుపల్లిలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు

శాతరాజుపల్లి, సెప్టెంబర్ 10 (తెలంగాణ అడ్డా):
శాతరాజుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా గురువారం ఇంటి వద్ద ముగ్గు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సంఘ స్వామి యాదవ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తంపుల అంజయ్య, అవధూత తిరుపతి, గుడిసె లక్ష్మీరాజం, సాహెబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి