Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రైతులు నీళ్లు వదలకుండా చెరువుల వద్ద పోలీసుల కాపలా

Author TELANGANA ADDA NEWS | 23 Sep 2026, 05:37 PM | Crime
రైతులు నీళ్లు వదలకుండా చెరువుల వద్ద పోలీసుల కాపలా

రైతులు నీళ్లు వదలకుండా చెరువుల వద్ద పోలీసుల కాపలా

మహబూబాబాద్ జిల్లా తెలంగాణ అడ్డా సెప్టెంబర్ 23 మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్దచెరువు నుంచి తూముల ద్వారా రైతులు సాగునీటిని పారించుకోకుండా పోలీసులు చెరువు వద్ద గస్తీ కాస్తున్నారు. చెరువు నీటిని అనుమతి లేకుండా విడుదల చేయకుండా తూముల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

రైతులు నీళ్లు వదలకుండా చెరువుల వద్ద పోలీసుల కాపలా - Additional Image

సాగునీటి వినియోగంపై అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకు పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. దీంతో చెరువు వద్ద పోలీసుల కాపలా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి