Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కరీంనగర్ నూతన (AIMIM) టౌన్ అధ్యక్షుడిగా మహమ్మద్ అతిఫ్ నియామకం

Author | 05 Oct 2026, 05:13 PM | Array
కరీంనగర్ నూతన  (AIMIM) టౌన్   అధ్యక్షుడిగా మహమ్మద్ అతిఫ్ నియామకం

​కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:
ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ పక్ష నేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు ఫ్లోర్ లీడర్ జనాబ్ అక్బరుద్దీన్ ఒవైసీల ఆదేశాల మేరకు, బహదూర్‌పురా ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్ మరియు కరీంనగర్ ఇన్‌చార్జ్ జనాబ్ యాసర్ అర్ఫత్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించారు.
​ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ నూతన రాజకీయ సమీకరణాలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా కరీంనగర్ లోని పాత ఎంఐఎం టౌన్ కమిటీని రద్దు చేసి, నూతన టౌన్ కమిటీని అధికారికంగా ప్రకటించారు.
​నూతన కార్యవర్గ వివరాలు:
​అధ్యక్షులు: మహమ్మద్ అతిఫ్ (Mohammed Atheef)
​ప్రధాన కార్యదర్శి: మోహిన్ మోహియుద్దీన్ (Mohsin Mohiuddin)
​సంయుక్త కార్యదర్శులు (Joint Secretaries): సయ్యద్ బర్కత్ అలీ, మహమ్మద్ అజహరుద్దీన్ దబీర్, మొహ్ద్ ఖుర్షీద్ & సయ్యద్ ఖమరుద్దీన్
​కోశాధికారి (Treasurer): సయ్యద్ ఇబ్రహీం బియాబాని (Syed Ibrahim Biyabani)
​వీరితో పాటు మరో 11 మందిని ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నియమించారు. బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీల మార్గదర్శకత్వంలో పార్టీ సంస్థాగత బలోపేతానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ నూతన కమిటీ అంకితభావంతో పనిచేస్తుందని నాయకులు తెలిపారు.