Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్సీలు కోదండరామ్, శ్రీపాల్ రెడ్డి

Author TELANGANA ADDA NEWS | 09 Sep 2026, 07:53 PM |
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్సీలు కోదండరామ్, శ్రీపాల్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్సీలు కోదండరామ్, శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలు, ప్రజా సంక్షేమం మరియు ప్రజా ప్రయోజనకరమైన పలు అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారితో వివరంగా చర్చించడం జరిగింది. ఈ మేరకు తెలంగాణ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు మరియు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.