ఉగ్రవాదుల మృతికి సంతాపమా..?

30th May, 2025 11:14 AM

కొలంబియా ప్రభుత్వ వైఖరి పట్ల శశిథరూర్ అసహనం

Shashi Tharoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, మరణించిన ఉగ్రవాదులపట్ల కొలంబియా (Colombia) ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Shashi Tharoor) అసంతృప్తి వ్యక్తం చేశారు.

Pooja Nimmala

testing telangana adda website

సంబంధిత వీడియోలు