IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన
23rd May, 2025 11:02 AM
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కు మరో షాక్. అసలే ఓటమి బాధలో ఉన్న ఆ జట్టు ప్రధాన పేసర్ ముకేశ్ కుమార్ (Mukesh Kumar)కు జరిమానా పడింది.