Ramavaram : రాజీవ్ యువ వికాసంలో దళారులను కట్టడి చేయండి : యాకూబ్ పాషా

22nd May, 2025 07:31 PM

రామవరం, మే 21 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో దళారులను కట్టడి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్‌ను కోరారు. రాజీవ్ యువ వికాస పథకం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వద్దకు దళారులు వెళ్లి తమకు కమీషన్ ఇస్తే పక్కాగా లోన్ వచ్చేలా చేస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.


ahsgbdkahksha

సంబంధిత వీడియోలు