ఘనంగా తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలు..

2nd Jun, 2025 05:00 PM

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడేలా కార్యాచరణ చేపట్టాం : సీఎం రేవంత్‌రెడ్డి

  • తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడేలా కార్యాచరణ చేపట్టాం
  • తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యంతో పనిచేస్తున్నాం
  • ఇప్పుడు దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉంది
  • దేశ జీడీపీ తెలంగాణ వాటా 10 శాతానికి చేరే కార్యచరణతో ముందుకు సాగుతున్నాం
  • అందరూ అండగా ఉండి ఆశీర్వదిస్తే తెలంగాణను అగ్రస్థానంలో నిలుపుతున్నాం
  • అందరూ ఆశీర్వదిస్తే హైదరాబాద్‌ నగరం ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తాం
  • డ్రగ్స్, నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు ముందున్నారు
  • సైబర్‌ నేరాల నివారణ, సొమ్ము రికవరీలో తెలంగాణ పోలీసుల పనితీరు నంబర్‌వన్‌ ఉంది
  • ఇటీవల రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన భారత్‌ సమ్మిట్‌లో 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు
  • మిస్ వరల్డ్‌ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది
  • పెట్టుబడులు, పర్యాటకానికి తెలంగాణలో ఉన్న అనుకూలతలను ప్రపంచానికి చూపించాం
  • 2047 నాటికి తెలంగాణను గొప్ప అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది
  • ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్‌ 2047 పాలసీ డాక్యుమెంట్‌ రూపొందించాం

Pooja Nimmala

testing telangana adda website

సంబంధిత వీడియోలు